E.G: కొవ్వూరు టీడీపీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన పట్టణ టీడీపీ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పట్టణ టీడీపీ శ్రేణులతో పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం, ప్రజా సమస్యల పరిష్కారం, పార్టీ కార్యక్రమాల విజయవంతమైన నిర్వహణపై చర్చించారు. ప్రతి కార్యకర్త పార్టీ అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలన్నారు.
వార్తలు
టీడీపీ సర్వసభ్య సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే


