హైదరాబాద్: 28°C
వార్తలు

'హేతుబద్ధీకరణ నిర్ణయాన్ని మార్చుకోవాలి'

ELR: బుట్టాయగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 8, 9, 10 తరగతుల తగ్గింపు, 3, 4 తరగతుల ఎత్తివేత నిర్ణయం విద్యార్థులను చదువులకు దూరం చేస్తుందని ఏఐటీఎఫ్ జాతీయ కన్వీనర్ ఎస్. రామ్మోహన్ ఆందోళన వ్యక్తం చేశారు. తాత్కాలిక అనుమతులు కాకుండా, పాత పద్ధతిలోనే పాఠశాలలను కొనసాగిస్తూ ప్రభుత్వం శాశ్వత జీవో జారీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.