అయోధ్య రామ మందిర సీఈవో పదవికి అనూహ్య స్పందన లభిస్తోంది. నోటిఫికేషన్ విడుదలైన 24 గంటల్లోనే దాదాపు 1,000 దరఖాస్తులు అందాయి. ఇందులో రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈ పదవికి దరఖాస్తు చేసుకోవడానికి జులై 18 చివరి తేదీ. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఈ నియామకం ద్వారా ఆలయ పాలనను మరింత పారదర్శకంగా మార్చేందుకు చర్యలు చేపట్టింది.
వార్తలు
రామాలయ సీఈవో పదవికి అనూహ్య స్పందన


