హైదరాబాద్: 28°C
వార్తలు

పవిత్ర హారతి ఏర్పాట్లను పరిశీలించిన నిమ్మల

TG: NTR జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద పవిత్ర హారతి ఏర్పాట్లను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. రూ.1,300 కోట్లతో నిర్మించిన పట్టిసీమ.. నేడు 50 వేల కోట్ల ఆదాయం సృష్టించిందని తెలిపారు. పట్టిసీమ ఒట్టిసీమ అన్న గొడ్డలి పార్టీ నాయకుడు ఇఫ్పుడు ఏం చెబుతారని నిలదీశారు. పట్టిసీమ ద్వారా 445కు పైగా టీఎంసీలు కృష్ణా డెల్టాకు తరలించామని వెల్లడించారు.