హైదరాబాద్: 28°C
వార్తలు

'తప్పుడు ప్రచారాలు చేసే చానళ్లపై చర్యలు తీసుకోవాలి'

BDK: తప్పుడు ప్రచారాలు చేసే వార్తా ఛానళ్ల పై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా డిమాండ్ చేశారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పై ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌కు ఫిర్యాదు చేసినట్లు ఒక ఛానల్లో వచ్చిన వార్తలు అవాస్తవమని ఖండించారు.