భూపాలపల్లి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల్లో క్రమశిక్షణ, సత్ప్రవర్తన పెంపొందించేందుకు రూపొందించిన పది సూత్రాల అమలు ఆశించిన స్థాయిలో జరగడం లేదని విద్యావేత్తలు ఆరోపిస్తున్నారు. జిల్లాలోని వందలాది ప్రభుత్వ పాఠశాలల్లో వేలాది మంది విద్యార్థులు చదువుతున్న నేపథ్యంలో ఈ మార్గదర్శకాలను రోజువారీ బోధనలో భాగం చేయాలన్నారు.
వార్తలు
"ప్రభుత్వ పాఠశాలల్లో పది సూత్రాల అమలుపై దృష్టి అవసరం"


