హైదరాబాద్: 28°C
వార్తలు

నల్లాల నుంచి వస్తున్న మురికి నీరు

PPM: కేంద్రంలోని పలు వార్డుల్లో నల్లాల నుండి మురికిగా, రంగు మారిన తాగునీరు సరఫరా కావడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాల ప్రభావంతో నీటి నాణ్యత దెబ్బతిందని అధికారులు చెబుతుండగా, తాగేందుకు అనువైన స్వచ్ఛమైన నీటిని వెంటనే అందించాలని స్థానికులు మున్సిపల్ అధికారులను కోరుతున్నారు.