NLR: మెట్ట ప్రాంత సమస్యలను పరిష్కరించాలని ఉదయగిరికి చెందిన షేక్ బాషా మొహిద్దిన్ కోరారు. కడప విమానాశ్రయంలో మంత్రి నారా లోకేశ్‌ను కలిశారు. ఉదయగిరి - నందవరం డబుల్ రోడ్డు నిర్మాణం, ఉదయగిరిలో అన్నా క్యాంటీన్ ఏర్పాటుతో దుర్గాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని వినతిపత్రం అందజేశారు.
వార్తలు
ఉదయగిరి సమస్యలపై మంత్రికి వినతి


