హైదరాబాద్: 28°C
వార్తలు

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నివాసంలో గంటకు పైగా కీలక భేటీ జరిగింది. ఈ సమావేశానికి ఎన్సీపీ నేతలు జయంత్ పాటిల్, ప్రఫుల్ పటేల్ హాజరయ్యారు. కాగా, మహిళా రిజర్వేషన్ బిల్లుపై శరద్ పవార్ వర్గం మద్దతు ఇచ్చేలా తమ వైఖరిని మార్చుకునే యోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.