PDPL: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఇవాళ ఉ. 6 గంటలకు నీటిమట్టం 142.28 మీటర్లుగా ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 7.8474 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో లేకపోగా, 427 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో HMWSకు 306, ఎన్టీపీసీకి 121 క్యూసెక్కుల నీరు సరఫరా అవుతోందన్నారు.
వార్తలు
ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిమట్టం వివరాలు


