హైదరాబాద్: 28°C
వార్తలు

ముద్రగడ మృతి తీరనిలోటు: డా.సుధీర్

NDL: ప్రజాసేవను ధర్మంగా భావించి, నైతిక విలువలను జీవితాంతం కాపాడిన మహోన్నత నాయకుడు ముద్రగడ పద్మనాభం మరణం విలువల రాజకీయాలకు తీరని లోటని నందికొట్కూరు వైసీపీ ఇన్‌చార్జ్ డా.ధార సుధీర్ పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్న ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ముద్రగడ పవిత్ర స్మృతికి వినమ్ర అశ్రు నివాళులు అర్పిస్తున్నట్లు వెల్లడించారు.