SKLM: డివిజన్ కేంద్రం టెక్కలి నుండి జిల్లా కేంద్రం శ్రీకాకుళానికి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు ఏర్పాటు చేయాలని పలు పంచాయతీ ప్రజలు కోరారు. టెక్కలి నుండి వయా తెంబూరు బొంతు జంక్షన్ మీదుగా బస్సు ఏర్పాటు చేయాలని పలువురు ప్రయాణికులు కోరారు. పలు పంచాయతీ ప్రజలు మండల జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు అవకాశం కల్పించాలని కోరారు.
వార్తలు
'టెక్కలి నుండి శ్రీకాకుళానికి బస్సు ఏర్పాటు చేయండి'


