BDK: ఎరువుల కొనుగోలుకు అమలు చేస్తున్న ఆన్‌లైన్ నిబంధనలపై సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం పినపాక మండల కేంద్రంలో ఆయన రైతులతో కలిసి మాట్లాడారు. పట్టాదారు పాస్‌బుక్ ఉన్న రైతులకు మాత్రమే ఎరువులు అందించడం వల్ల పట్టాలు లేని సాగుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
వార్తలు
ఎరువుల కొనుగోలులో నిబంధనలు సరికావు: సీపీఎం


