మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని అవంతి హోటల్ ఎదురుగా ఓ శ్రమజీవి రోజంతా కష్టపడి కాసేపు విశ్రాంతి తీసుకుంటూ కెమెరాకు చిక్కాడు. ఎండైనా, వానైనా చేతివృత్తినే నమ్ముకుని కుటుంబాన్ని పోషిస్తున్న ఇలాంటి శ్రమజీవులే సమాజానికి వెన్నెముక. శ్రమను గౌరవిద్దాం... శ్రమజీవులను మరింత గౌరవిద్దాం.
వార్తలు
ఎండైనా... వానైనా... చేతివృత్తినే నమ్ముకున్న జీవితం


