VSP: ఈ రోజు ఉదయం ఏపీ ఈపీడీసీఎల్ ప్రధాన కార్యాలయం గురుద్వారా వద్ద యునైటెడ్ ఎలక్ట్రిసిటీ పర్మినెంట్, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, సీఎండీ కి వినతిపత్రం ఇవ్వడం జరుతుందని సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్ తెలిపారు.
వార్తలు
విద్యుత్ కార్యాలయంలో CITU వినతిపత్రం సమర్పణ


