నెల్లూరు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం తమ కుటుంబ సొంత ఖర్చుతో ఈ నెల 20న 7 వేల సైకిళ్లను పంపిణీ చేయనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. 8, 9, 10 తరగతుల విద్యార్థుల రవాణా ఇబ్బందులను తొలగించేందుకే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. భవిష్యత్తులో 7వ తరగతి చదువుతున్న మరో 3 వేల మందికి సైకిళ్లు ఇస్తామని చెప్పారు.
వార్తలు
సైకిల్ తొక్కిన మంత్రి.. 7 వేల సైకిళ్ల పంపిణీకి శ్రీకారం


