SRCL: గన్నెవారిపల్లె సమీపంలోని మైసమ్మ గుట్ట రాతి ఆశ్రయంలో ప్రాచీన మానవుల చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. మట్టి ఫౌండేషన్ పరిశోధకుడు రెడ్డి రత్నాకర్ బృందం గుర్తించిన ఈ చిత్రాల్లో జంతువుల ఆకృతులు, చిహ్నాలు ఉన్నాయి. హెమటైట్ ఖనిజంతో తయారు చేసిన రంగులతో గీసిన ఈ చిత్రాలు సుమారు క్రీ.పూ. 10,000 నాటివిగా పరిశోధకులు అంచనా వేస్తున్నారు.
వార్తలు
మైసమ్మ గుట్టలో ఆదిమానవుల ఆనవాళ్లు


