హైదరాబాద్: 28°C
వార్తలు

జగన్ రాజకీయ డ్రామా చేస్తున్నారు: ఎమ్మెల్యే

VSP: మాజీమంత్రి కొడుకు చేసిన యాక్సిడెంట్‌ను డైవర్షన్ చేయడానికి మాజీ సీఎం జగన్ విశాఖ పర్యటన చేశారని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గణబాబు ఆరోపించారు. గోపాలపట్నంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. తన పాలనలో జరిగిన ప్రమాదాల బాధితులను పరామర్శించని జగన్, ఇప్పుడు మత్స్యకారుల పరామర్శ పేరుతో రాజకీయ డ్రామా చేస్తున్నారని విమర్శించారు.