హైదరాబాద్: 28°C
వార్తలు

తూర్పు నౌకాదళ కమాండ్ లో నేవీ చీఫ్ సమీక్ష

VSP: భారత నౌకాదళ చీఫ్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా విశాఖలోని తూర్పు నౌకాదళ కమాండ్‌ను మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా కమాండ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా సముద్ర భద్రతా పరిస్థితులు, తూర్పు తీరంతో పాటు హిందూ మహాసముద్ర ప్రాంతంలో కొనసాగుతున్న నౌకాదళ కార్య కలాపాలు, కార్యాచరణ సన్నద్ధతపై వివరించారు.