NRML: లక్ష్మణచాంద మండలంలోని రాచాపూర్, తిర్రెల్లి గ్రామాల్లో నేడు ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారని బీజేపీ మండలాధ్యక్షుడు గాండ్ల చిన్నయ్య తెలిపారు. అనంతరం లక్ష్మణచాందలోని రాధాకృష్ణ ఫంక్షన్‌హాల్‌లో బూత్ స్థాయి కార్యకర్తలతో నిర్వహించే సమావేశానికి అందరూ సకాలంలో హాజరుకావాలని కోరారు.
వార్తలు
నేడు ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి పర్యటన


