KMM: ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో నీటి లభ్యతకు అనుగుణంగా పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు సూచించారు. మంగళవారం రైతు నేస్తం 99వ ఎపిసోడ్లో ఆయన పాల్గొన్నారు. వ్యవసాయ, నీటిపారుదల, భూగర్భ జలాలు, ఐఎండీ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ క్షేత్రస్థాయిలో రైతులకు శాస్త్రీయ సూచనలు, సలహాలు అందించాలని అధికారులను ఆదేశించారు.
వార్తలు
'రైతులకు శాస్త్రీయ సూచనలు, సలహాలు అందించాలి'


