హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రత్యేక సంఘాలను ఏర్పాటు చేయండి: కలెక్టర్

MBNR: ప్రతి గ్రామంలో కిశోర బాలికలు వయోవృద్ధులు దివ్యాంగుల కోసం ప్రత్యేక సంఘాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. 15 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఇందిరమ్మ చీరలు ఇచ్చిన ప్రతి మహిళను సంఘాలలో చేర్చాలని అన్నారు.