ఏలూరు పవర్ పేటలో చేపట్టనున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణంతో నగర ట్రాఫిక్ సమస్యలు తీరుతాయని ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. బ్రిడ్జి నిర్మాణంతో వ్యాపారులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నారు. నష్టపోయే వారికి నిబంధనల మేరకు పరిహారం అందిస్తామని, బ్రిడ్జికి ఇరువైపులా సర్వీస్ రోడ్లు నిర్మిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.
వార్తలు
ROBతో ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం..!


