విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్ష 17వ రోజుకు చేరింది. NEET తదితర పరీక్షల్లో అక్రమాలు, ప్రశ్నపత్రాల లీకేజీల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సోనమ్ ఆరోగ్యం క్షీణించింది. దీక్ష ప్రారంభమైనప్పటి నుంచి 8.5 కిలోల బరువు తగ్గినట్లు అభిజీత్ తెలిపారు.
వార్తలు
తీవ్రంగా క్షీణించిన వాంగ్‌చుక్ ఆరోగ్యం


