హైదరాబాద్: 28°C
వార్తలు

ALERT: పారాక్వాట్‌ గడ్డిమందు నిషేధం

అత్యంత విషపూరితంగా ఉన్న పారాక్వాట్‌ డైక్లోరైడ్‌ గడ్డిమందును నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా మనుషుల ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పును దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి ఇవాళ ముసాయిదా ఉత్తర్వులు జారీచేసింది. ఈ గడ్డి మందు ప్రభావాలపై అధ్యయనం చేయడానికి కేంద్ర వ్యవసాయశాఖ ఈ ఏడాది JANలో నియమించిన నిపుణుల కమిటీ పరిశీలించింది.