హైదరాబాద్: 28°C
వార్తలు

కంప్యూటర్ ఆపరేటర్స్ నూతన జిల్లా కమిటీ ఎన్నిక

BHPL: జిల్లాలో మంగళవారం వీబీగ్రామ్‌జీ కంప్యూటర్ ఆపరేటర్స్ & అకౌంట్ అసిస్టెంట్స్ యూనియన్ జిల్లా సమావేశం నిర్వహించి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా రాజేందర్, ప్రధాన కార్యదర్శిగా షఫీయొద్దీన్, ట్రెజరర్‌గా శ్రీనివాస్‌ను ఎన్నుకున్నారు. రాజేందర్ మాట్లాడుతూ.. కంప్యూటర్ ఆపరేటర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.