సామెత: 'అమ్మబోతే అడివి.. కొనబోతే కొరివి'
అర్థం: మనం ఒక వస్తువును అమ్మడానికి వెళ్తే దానికి సరైన ధర పలకదు, అదే వస్తువును కొనడానికి వెళ్తే విపరీతమైన ధర ఉంటుంది. అంటే, ఏ పని చేసినా మనకు నష్టం వాటిల్లే పరిస్థితిని ఈ సామెత సూచిస్తుంది. మనిషి తన జీవితంలో ఎదుర్కొనే ప్రతికూల పరిస్థితులను, నిస్సహాయతను వివరించడానికి ఈ సామెతను వాడతారు.
వార్తలు
సామెత - దాని అర్థం


