గొప్ప సంఘ సంస్కర్త, భారతీయ జనసంఘ్ నాయకుడు, సామాజిక కార్యకర్త నానాజీ దేశ్‌ముఖ్. గ్రామీణ అభివృద్ధి, విద్య, ఆరోగ్యం కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. చిత్రకూట్‌లో 'దీన్‌దయాళ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్'ను స్థాపించి, స్వయంసమృద్ధి గల గ్రామాలను నిర్మించడంలో కీలకపాత్ర పోషించారు. 2019లో ప్రభుత్వం 'భారతరత్న'తో సత్కరించింది. నేటి తరానికి ఆయన స్ఫూర్తి.
వార్తలు
INSPIRATION: నానాజీ దేశ్‌ముఖ్


