1885: స్వాతంత్య్ర సమరయోధుడు పీఏ థాను పిళ్లై జననం
1902: 9వ సుప్రీంకోర్టు సీజే కోకా సుబ్బారావు జననం
1903: భారతరత్న అవార్డు గ్రహీత కామరాజ్ జననం
1909: సంఘ సంస్కర్త దుర్గాబాయి దేశ్‌ముఖ్ జననం
1920: సినీ కథా రచయిత డీవీ నరసరాజు జననం
1992: సినీ నటుడు కిరణ్ అబ్బవరం జననం
* ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం
వార్తలు
జూలై 15: చరిత్రలో ఈరోజు


