KRNL: నేర నియంత్రణ, ప్రజల భద్రతే లక్ష్యంగా జిల్లా పోలీసులు రాత్రి వేళల్లో విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలను తనిఖీ చేయడంతో పాటు లాడ్జిల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టి భద్రతా ప్రమాణాలను పరిశీలించారు. మంగళవారం రహదారి ప్రమాదాల నివారణకు ‘స్టాప్, ఫేస్ వాష్ అండ్ గో’ కార్యక్రమం ద్వారా వాహనదారులకు అవగాహన కల్పించారు.
వార్తలు
'నేర నియంత్రణ, ప్రజల భద్రతే లక్ష్యం'


