హైదరాబాద్: 28°C
వార్తలు

బాంబు పేలుడు.. NIA భారీ ఆపరేషన్

ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో NIA ఇవాళ భారీ ఆపరేషన్ చేపట్టింది. ఈ ఏడాది జనవరిలో భువనేశ్వర్‌లోని సుందరపద ప్రాంతంలో జరిగిన బాంబు పేలుడు కేసు దర్యాప్తులో భాగంగా NIA అధికారులు ఒకేసారి మూడు కీలక ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ పేలుడు కేసులో అరెస్ట్ అయిన ప్రధాన నిందితుడిని సుదీర్ఘంగా విచారించింది. ఈ ఆధారాలతో NIA సోదాలు చేపట్టింది.