హైదరాబాద్: 28°C
వార్తలు

'కేంద్రమంత్రి పర్యటనను విజయవంతం చేయాలి'

PLD: పెదకూరపాడులో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పర్యటనను విజయవంతం చేయాలని కోరుతూ.. MP శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కోరారు. ఈ నెల 17న నరసరావుపేటలో జరిగే రుణాల పంపిణీ కార్యక్రమంలో కేంద్రమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొంటారని ఎమ్మెల్యే అన్నారు. కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు.