కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బెంగళూరు నగరంలో ఫిఫా వరల్డ్ కప్-2026 మ్యాచ్‌ల లైవ్ స్క్రీనింగ్స్ నేపథ్యంలో రెస్టారెంట్లు, కేఫ్‌లు, పబ్‌ల పని వేళలను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. మ్యాచ్‌లను వీక్షించే క్రీడా ప్రేమికుల సౌకర్యార్థం తెల్లవారుజామున 3:30 గంటల వరకు వీటిని తెరిచి ఉంచేందుకు అధికారికంగా అనుమతలు జారీ చేసింది.
వార్తలు
తెల్లవార్లు రెస్టారెంట్లు, పబ్‌లు ఓపెన్


