హైదరాబాద్: 28°C
వార్తలు

పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ

PLD: అమరావతి (మం) నరుకుళ్ళపాడులో రైతులకు మంజూరైన పాస్ బుక్‌లను ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పంపిణీ చేశారు. రాజముద్రతో ముద్రించిన పుస్తకాలను రైతులకు అందించిన ఎమ్మెల్యే అందించారు. అధికార ముద్రతో ఉన్న పుస్తకాలను ఇచ్చి కూటమి ప్రభుత్వం రైతుల హక్కును మరింతగా బలపరిచిందని ఎమ్మెల్యే అన్నారు. గత ప్రభుత్వం చేసిన కుట్రలను తిప్పి కొట్టామన్నారు.