CTR: ఎప్పటికైనా రాష్ట్ర రాజధాని తిరుపతి అవుతుందని మాజీ ఎంపీ చింతా మోహన్ మంగళవారం చిత్తూరు ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. ఎవరు ఎన్ని ఆటలాడిన చివరకు తిరుపతి రాష్ట్ర రాజధాని అవుతుందని గతంలో వీరబ్రహ్మేంద్రస్వామి కూడా తెలిపారని అన్నారు. తిరుపతి రాజధాని అయితే తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర అందరికీ అనువైన ప్రదేశం, ఆమోదదాయకమని అన్నారు.
వార్తలు
తిరుపతి రాజధాని అవుతుంది: మాజీ ఎంపీ


