హైదరాబాద్: 28°C
వార్తలు

పద్మనాభం మృతి.. వైసీపీకి తీరని లోటు

NDL: కాపు నేత మాజీ ఎమ్మెల్యే ముద్రగడ పద్మనాభం మంగళవారం పలు అనారోగ్య కారణాలతో మృతి చెందాడు. ముద్రగడ పద్మనాభం మృతి చెందడం పట్ల బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి వైసీపీకు తీరని లోటు అని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. ముద్రగడ కుటుంబ సభ్యులకు ఆయన సంతాపం తెలిపారు.