హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: సేవలకు తీవ్ర అంతరాయం

SKLM: సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం గ్రామ సచివాలయంలో సుమారు సంవత్సరం నుంచి డిజిటల్ అసిస్టెంట్ పోస్టు ఖాళీగా ఉంచేశారని స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. సచివాలయంలో ప్రభుత్వం ద్వారా అందించవలసిన సేవలకు ఇంఛార్జ్‌గా మరొకరిని నియమించారని అన్నారు. దీంతో సేవలకు తీవ్ర ఆటంకం కలుగుతోందని పేర్కొన్నారు.