VKB: తాండూర్ స్వర్ణకారుల సంఘంపై వచ్చిన అభియోగానికి స్పందిస్తూ సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. టిప్పు అనే వ్యక్తి బంగారు ఆభరణాలు క్రయవిక్రాలపై సరియైన అవగాహన లేకుండా మాపై పోలీసులకు ఫిర్యాదు చేయడం వ్యక్తిగతంగా కొందరిని బెదిరించడం, బ్లాక్‌మెయిల్ చేపట్టినందున జిల్లా ఎస్పీకి వినతి పత్రాన్ని అందజేశామన్నారు.
వార్తలు


