PLD: CPTలో భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఓటర్ల సమగ్ర సర్వే గడువును జూలై 24 వరకు పొడిగించినట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబు తెలిపారు. ఇంకా ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించని వారు ఈ అవకాశాన్ని వినియోగించుకుని సంబంధిత బీఎల్‌ఓకు ఫారాలు అందజేయాలని సూచించారు. ఫారాలు నింపడంలో సందేహాలు ఉంటే ఫారంలో ఉన్న బీఎల్‌ఓ ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు.
వార్తలు
'SIR గడువు జూలై 24 వరకు పొడిగింపు'


