ప్రకాశం: జరుమల్లి (M) పాలేరు వద్ద ఇసుక తరలింపులో ప్రభుత్వ విధానాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కందుకూరు సబ్ కలెక్టర్, DSP హెచ్చరించారు. మంగళవారం కందుకూరులో జరిగిన ఇసుక వివాదాల సమావేశానికి రామనాథపురం, వెంకన్నపాలెం, దావగూడూరు, చింతలపాలెం గ్రామ పెద్దలు హాజరయ్యారు. ఎవరైనా భారీ యంత్రాలు వాడి ఇసుక తీస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
వార్తలు
ఇసుక తవ్వకాలపై సబ్ కలెక్టర్ సీరియస్


