NDL: సీఐగా పదోన్నతి పొంది డోన్‌కు బదిలీ అవుతున్న జఫ్రుల్లా, ఎస్సైగా పదోన్నతి పొంది కోడుమూరుకు వెళ్తున్న కృపవర కుమారును ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఘనంగా సన్మానించారు. జఫ్రుల్లా నిబద్ధతతో పనిచేసి అక్రమ మద్యం నియంత్రణలో విశేష సేవలందించారని ప్రశంసిస్తూ.. కొత్త బాధ్యతల్లోనూ విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
వార్తలు
పదోన్నతి పొందిన అధికారులకు సన్మానం


