BPT: ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం దివంగత సీనియర్ పాత్రికేయుడు మేధ శ్రీనివాసరావు సంతాప సభ నిర్వహించి, ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేజండ్ల శ్రీనివాసరావు, కార్యదర్శి సురేష్, ఈవో గోపి మాట్లాడుతూ.. శ్రీనివాసరావు నిబద్ధత గల జర్నలిజానికి ఆదర్శమని, ఆశయాలను కొనసాగించడమే యువ పాత్రికేయులకు మార్గదర్శం అన్నారు.
వార్తలు
పాత్రికేయుడుకు ప్రెస్ క్లబ్ ఘన నివాళి


