AP వ్యాప్తంగా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఏలూరు, అల్లూరి, కాకినాడ, పోలవరం, మన్యం జిల్లాల్లో 100% డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తైంది. అలాగే SKLM, ప. గోదావరి, మార్కాపురం, అనకాపల్లి, VZM, నంద్యాల, ప్రకాశం జిల్లాలోనూ 100 శాతానికి ప్రక్రియ చేరువైంది. దీంతో 13 జిల్లాల్లో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయింది.
వార్తలు
APలో SIR 100% పూర్తైన జిల్లాలివే


