24 గంటల కోర్టు సేవలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసర కేసుల విచారణకు కోర్టులు నిరంతరం అందుబాటులో ఉండాలని పిటిషన్ దాఖలైంది. అర్థరాత్రి అరెస్టులు, తెల్లవారుజామున కూల్చివేతలపై తక్షణ న్యాయం అందించేందుకు వీలుగా ఉండాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీం అంగీకరించింది. అత్యవసర న్యాయ సేవలపై SOP ఇవ్వాలని హైకోర్టులను నోటీసులు ఇచ్చింది.
వార్తలు
కీలక నిర్ణయం.. 24 గంటల కోర్టు సేవలు


