హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు కేంద్ర కేబినెట్ కీలక భేటీ

ప్రధాని మోదీ అధ్యక్షతన రేపు ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ కీలక సమావేశం కానుంది. ఈ భేటీలో పలు కీలక ప్రాజెక్టులు, ప్రజా సంక్షేమ పథకాలు, కొత్త ప్రతిపాదనలకు మంత్రిమండలి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ముఖ్యంగా కేంద్ర మంత్రివర్గ విస్తరణ, మార్పులు చేర్పులపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.