హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: కారు బొమ్మతో ఆడుకున్న సీఎం

తమిళనాడు సీఎం విజయ్ అధికారిక సమావేశంలో తనలోని చిన్నారిని గుర్తుచేశారు. విన్‌ఫాస్ట్ ఎండీ బహుమతిగా ఇచ్చిన 'VinFast VF 8' మినియేచర్ ఈవీ బొమ్మ కారును చూసి మురిసిపోయారు. దానిని చేతిలోకి తీసుకుని టేబుల్‌పై నడుపుతూ సరదాగా ఆడుకున్నారు. దీనికి సంబంధించిన క్యూట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.