హైదరాబాద్: 28°C
వార్తలు

పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం

AKP: నాతవరంలో మంగళవారం నమస్తే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఎంపీడీవో కే.మూర్తిబాబు పారిశుధ్య కార్మికులను సన్మానించి వారి సేవలను అభినందించారు. గ్రామాలు, పంచాయతీలు పరిశుభ్రంగా ఉండడంలో పారిశుధ్య కార్మికుల పాత్ర ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. ప్రజారోగ్య పరిరక్షణలో వారి సేవలు అమూల్యమని కొనియాడారు.