AP: గన్ కల్చర్‌తో సీమ- ఉత్తరాంధ్ర- కోస్తా ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే కుట్రలను YCP మానుకోవాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హితవు పలికారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లోని ప్రాజెక్టుల కోసం YCP హయాంలో ఐదేళ్లలో రూ.2 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక రెండేళ్లలోనే రూ.12 వేల కోట్లను సీమ, NLR జిల్లాల్లో ప్రాజెక్టులకు ఖర్చు చేశామని తెలిపారు.
వార్తలు
YCP నేతలు కుట్రలు మానుకోవాలి: సోమిరెడ్డి


