హైదరాబాద్: 28°C
వార్తలు

ఎల్‌నినో హెచ్చరికలపై దృష్టి పెట్టాలి: ఈటల

TG: ఎల్‌నినో హెచ్చరికలపై ప్రభుత్వం దృష్టి సారించి సమస్యలను పరిష్కరించాలని ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. కన్నెపల్లి పంప్‌హౌస్ ద్వారా నీటి కష్టాలు తీరుతాయని ఆయన స్పష్టం చేశారు. తాడిచర్ల బ్లాక్-2పై కాంగ్రెస్ సంబరాలు చేసుకోవడంపై ఆయన మండిపడ్డారు. వాస్తవాలను ప్రజలకు చెప్పేందుకే తాము 'సింగరేణి భరోసా యాత్ర' చేపట్టినట్లు పేర్కొన్నారు.