BHNG: ఆలేరు మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డులో ఓటరు సవరణ ప్రక్రియను మున్సిపల్ ఛైర్‌పర్సన్ బీజని బాలమణి భాస్కర్ పరిశీలించారు. ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ తీరును స్థానికంగా పరిశీలించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ సకాలంలో దరఖాస్తులు సమర్పించి ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు.
వార్తలు
ఆలేరులో ఓటరు సవరణ ప్రక్రియ పరిశీలన


